(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

14 అశ్వమేధ పర్వము (Ashwamedha Parvam) - మహాభారతం


॥ శ్రీః ॥
14.109. అధ్యాయః 109
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
కృష్ణేన యుధిష్ఠిరంప్రతి భోజనవిధికథనం॥ 1 ॥ తథా గోగ్రాసదానప్రకారకథనం॥ 2 ॥ తథా తిలప్రశంసనపూర్వకం తేషాం మిక్షూణాం చ బ్రాహ్మణేన స్వయం యంత్రే నిపీడనప్రతిషేధనం॥ 3 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ।

అన్నదానఫలం శ్రుత్వా ప్రీతోస్మి మధుసూదన।
భోజనస్య విధిం వక్తుం దేవదేవ త్వమర్హసి॥ 14-109-1(96371)
భగవానువాచ। 14-109-2x(7981)
బోజనస్య ద్విజాతీనాం విధానం శృణు పాండవ।
స్నాతః శుచిః శుచౌ దేశే నిర్జనే హుతపావకః॥ 14-109-2(96372)
మండలం కారయిత్వా చ చతురశ్రం ద్విజోత్తమః।
క్షత్రియశ్చేత్తతో వృత్తం వైశ్యోఽర్ధేందుసమాకృతిం॥ 14-109-3(96373)
ఆర్ద్రపాదస్తు భుంజీయాత్ప్రాఙ్ముఖశ్చాసనే శుచౌ।
పాదాభ్యాం ధరణీం స్పృష్ట్వా పాదేనైకేన వా పునః॥ 14-109-4(96374)
నైకవాసాస్తు భుంజీయాన్న చాంతర్ధాయ వా ద్విజః।
న భిన్నపాత్రే భుంజీత పర్ణపృష్ఠే తథైవ చ॥ 14-109-5(96375)
అన్నం పూర్వం నమస్కుర్యాత్ప్రహృష్టేనాంతరాత్మనా।
నాన్యదాలోకయేదన్నాన్న జుగుప్సేన తత్పరః॥ 14-109-6(96376)
జుగుప్సితం చ యచ్చాన్నం రాక్షసా ఏవ భుంజతే।
పాణినా జలముద్ధృత్య కుర్యాదన్నం ప్రదక్షిణం॥ 14-109-7(96377)
అపేయం తద్విజానీయాత్పీత్వా చాంద్రాయణం చరేత్।
పరివేషజలాదన్యత్పేయమేవ తు మంత్రవత్॥ 14-109-8(96378)
పంచ ప్రాణాహుతీః కుర్యాత్సమంత్రం తు పృథక్పృథక్॥ 14-109-9(96379)
యథా రసం న జానాతి జిహ్వా ప్రామాహుతౌ నృప।
తథా సమాహితః కుర్యాత్ప్రాణాహుతిమతంద్రికతః॥ 14-109-10(96380)
విదిత్వాఽన్నమథాన్నాదం పంచ ప్రాణాంశ్చ పాండవ।
యః కుర్యాదాహుతీః పంచ తేనేష్టాః పంచవాయవః॥ 14-109-11(96381)
అతోఽన్యథా తు భుంజానో బ్రాహ్మణో జ్ఞానదుర్బలః।
తేనాన్నేనాసురాన్ప్రేతాన్రాక్షసాంస్తర్పయిష్యతి॥ 14-109-12(96382)
వక్త్రప్రమాణాన్పిండాంశ్చ గ్రసేదేకైకశః పునః।
వక్త్రాధికం తు యత్పిండమాత్మోచ్ఛిష్టం తదుచ్యతే॥ 14-109-13(96383)
పిండావశిష్టమన్యచ్చ వక్త్రాన్నిస్సృతమేవ చ।
అభోజ్యం తద్విజానీయాద్భుక్త్వా చాంద్రాయణం చరేత్॥ 14-109-14(96384)
స్వముచ్ఛిష్టం తు యో భుంక్తే యో భుంక్తే ముక్తభోజనం।
చాంద్రాయణం చరేన్కృచ్ఛ్రం ప్రాజాపత్యమథాపి వా॥ 14-109-15(96385)
స్త్రీపాత్రభుఙ్నరః పాపః స్త్రీణాముచ్ఛిష్టభుక్తథా।
తయా సహ చ యో భుంక్తే స భుంక్తే మద్యమేవ హి।
న తస్య నిష్కృతిర్దృష్టా మునిభిస్తత్వదర్శిభిః॥ 14-109-16(96386)
పిబతః పతితే తోయే భోజనే ముఖనిస్సృతే।
అభోజ్యం తద్విజానీయాద్భుక్త్వా చాంద్రాయణం చరేత్॥ 14-109-17(96387)
పీతశేషం తు తన్నామ న పేయం పాండునందన।
పిబేద్యది హి తన్మోహాద్ద్విజశ్చాంద్రాయణం చరేత్॥ 14-109-18(96388)
పానీయాని పిబేద్యతే తత్పాత్రం ద్విజసత్తమః।
అనుచ్ఛిష్టం భవేత్తావద్యావద్భూమౌ న నిక్షిపేత్॥ 14-109-19(96389)
మౌనీ వాఽప్యథవా భూమౌ నావలోక్య దిశస్తథా।
భుంజీత విధివద్విప్రో న చోచ్ఛిష్టం ప్రదాపయేత్॥ 14-109-20(96390)
సదా చాత్యశనం నాద్యాన్నాతిహీనం చ కర్హిచిత్।
యథాఽన్నేన వ్యథా న స్యాత్తథా భుంజీత నిత్యశః॥ 14-109-21(96391)
ఉదక్యామపి చండాలం శ్వానం సూకరమేవ వా।
భుంజానో యది వా పశ్యేత్తదన్నం చ పరిత్యజేత్।
భుంజానో హ్యత్యజన్మోహాద్ద్విజశ్చాంద్రాయణం చరేత్॥ 14-109-22(96392)
కేశకీటోపపన్నం చ ముఖమారుతవీజితం।
అభోజ్యం తద్విజానీయాద్భుక్త్వా చాంద్రాయణం చరేత్॥ 14-109-23(96393)
ఉత్థాయ చ పునః స్పృష్టం పాదస్పృష్టం చ లంఘితం।
అన్నం తద్రాక్షసం విద్యాత్తస్మాత్తత్పరివర్జయేత్॥ 14-109-24(96394)
రాక్షసోచ్ఛిష్టభుగ్విప్రః సప్త పూర్వాన్పరానపి।
నరకే రౌరవే ఘోర స పితౄన్పాతయిష్యతి॥ 14-109-25(96395)
తస్మిన్నాచమనం కుర్యాద్యస్మిన్పాత్రే స భుక్తవాన్।
యద్యుత్తిష్ఠత్యనాచాంతో భుక్తవానాసనాత్తతః।
స్నానం సద్యః ప్రకుర్వీత సోన్యథాఽప్రయతో భవేత్॥ 14-109-26(96396)
యుధిష్ఠిర ఉవాచ। 14-109-27x(7982)
తృణముష్టివిధానం చ తృణమాహాత్ంయమేవ చ।
ఇక్షోః సోమసముద్భూతిం వక్తుమర్హసి మానదః॥ 14-109-27(96397)
భగవానువాచ। 14-109-28x(7983)
పితరో వృషభా జ్ఞేయో గావో లోకస్య మాతరః।
తాసాం తు పూజయా రాజన్పూజితాః పితృదేవతాః॥ 14-109-28(96398)
సభా ప్రపా గృహాశ్చాపి దేవతాయతనాని చ।
శుద్ధ్యంతి శకృతా యాసాంకిం భూతమధికం తతః॥ 14-109-29(96399)
గ్రాసముష్టిం పరగవే దద్యాత్సంవత్సరం తు యః।
అకృత్వా స్వయమాహారం ప్రాప్తస్తత్సార్వకాలికం॥ 14-109-30(96400)
గావో మే మాతరః సర్వాః పితరశ్చైవ గోవృషాః।
గ్రాసముష్టిం మయా దత్తం ప్రతిగృహ్ణీత మాతరః॥ 14-109-31(96401)
ఇత్యుక్త్వాఽనేన మంత్రేణ గాయత్ర్యా వా సమాహితః।
అభిమంత్ర్య గ్రాసముష్టిం తస్య పుణ్యఫలం శృణు॥ 14-109-32(96402)
యత్కృతం దుష్కృతం తేన జ్ఞానతోఽజ్ఞానతోపి వా।
తస్య నశ్యతి తత్సర్వం దుఃఖప్నం చ వినశ్యతి॥ 14-109-33(96403)
తిలాః పివిత్రాః పాపఘ్నా నారాయణసముద్భవాః।
తిలాఞ్శ్రాద్ధే ప్రశంసనతి దానమేతదనుత్తమం॥ 14-109-34(96404)
తిలాందద్యాత్తిలాన్భక్ష్యాత్తిలానప్రాతరుపస్పృశేత్।
తిలంతిలమితి బ్రూయాత్తిలాః పాపహరా హి తే॥ 14-109-35(96405)
క్రీత్వా ప్రతిగృహీత్వా వా న విక్రేయా ద్విజాతిభిః।
భోజనాభ్యంజనాద్దానాద్యోన్యత్తు కురుతే తిలైః।
కృమిర్భూత్వా శ్వవిష్ఠాయాం పితృభిః సహ మజ్జతి॥ 14-109-36(96406)
తిలాన్నపీడయేద్విప్రో యంత్రచక్రే స్వయం నృప।
పీడయన్హి ద్విజో మోహాన్నరకం యాతి రౌరవం॥ 14-109-37(96407)
ఇక్షువంశోద్భవః సోమః సోమవంశోద్భవా ద్విజాః।
ఇక్షుం న పీడయేత్తస్మాదిక్షుఘాత్యాత్మఘాతకః॥ 14-109-38(96408)
ఇక్షుదండసహస్రాణామేకైకేన యుధిష్ఠిర।
బ్రహ్మహత్యామవాప్నోతి ద్విజశ్చేద్యంత్రపీడకః।
తస్మాన్న పీడయేదిక్షుం యంత్రచక్రే ద్విజోత్తమః॥ ॥ 14-109-39(96409)

ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి వైష్ణవధర్మపర్వణి నవాధికశతతమోఽధ్యాయః॥ 109 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.